Life Quotes

telugu motivational quotes
Telugu Motivational Quotes

1. మిమ్మల్ని మోసం చేయాలనుకునే స్త్రీని అలాగే మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిజాయితీగా నిజంగా ప్రేమించిన స్త్రీని ఈ రెండు విషయాల ద్వారా కనిపెట్టవచ్చు ఆమె నిన్ను ఇప్పుడు కూడా ఇతర పురుషులతో పోలుస్తూనే ఉంటుంది అలాగే తను నీ స్తోమత కి మించి నీ నుండి ఆశిస్తూ ఉంటుంది ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి

2. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు ఎందుకంటే గొప్ప పనులు ఎప్పుడు కూడా సమయాన్ని ఆశిస్తూ ఉంటాయి గుర్తుంచుకోండి

3. మాటలకి కూడా అర్ధాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్లే అవుతారు

మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్లే మన వాళ్లు అవుతారు

4. మనమంటే ఇష్టం లేదని ఎవరి కూడా నోటితో చెప్పారు వారి ప్రవర్తన బట్టే అర్థం చేసుకోవాలి మనం అంటే ఇష్టం లేదు అని అర్థమైంది అనుకుంటా

5. తన మీద తనకు నమ్మకం ఉన్నవాడు ఓటమి ఎదురైన ప్రతిసారి మళ్లీ గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అదే నమ్మకం లేనివాడు ఒక్క ఓటమి తోనే తన ప్రయత్నాలన్నీ ఆపేస్తాడు ధైర్యంగా ఉండండి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు జీవితం మీద విశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కూడా కోల్పోయినట్లే గుర్తుంచుకో

6. ఇద్దరు స్నేహితులు విడిపోయారు అంటే ఒకరితో ఒకరికి అవసరమైన తీరి ఉండాలి లేదంటే మూడో వ్యక్తి చెప్పిన మాటలైనా నమ్మి ఉండాలి

7. జీవితమనేది ఒక పోరాటం ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారే విజేతలు అవుతారు భయపడి మధ్యలో ఆగిపోయిన వారు జీవితానికి బంధీలవుతారు గుర్తుంచుకోండి

8. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే వాడిని అలాగే ఏ పని చేయకుండా సోమరిగా తిరిగేవాడిని అనారోగ్యంతో బాధపడే వాడిని అందంగా లేని వాడిని ఏ స్త్రీ కూడా భర్తగా పొందాలి అనుకోదు

9. ఇంటి పేరు కలిసిన ప్రతివాడు నీ బంధువు కాదు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని తెలుసుకొని నీ ఇంటి తలుపు తట్టే వాడే నీకు అసలు అసలైన బంధువు

10. వ్యక్తిత్వం మెరుగుపడాలంటే ఆత్మ పరిశీలన అవసరం తమకి తాము నిష్పాక్షికంగా తప్పొప్పులను స్వీకరింఛే గుణాన్ని పెంచుకున్న అప్పుడే ఉన్నతమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది

Leave a Comment