Life Quotes
1. మిమ్మల్ని మోసం చేయాలనుకునే స్త్రీని అలాగే మిమ్మల్ని మనస్ఫూర్తిగా నిజాయితీగా నిజంగా ప్రేమించిన స్త్రీని ఈ రెండు విషయాల ద్వారా కనిపెట్టవచ్చు ఆమె నిన్ను ఇప్పుడు కూడా ఇతర పురుషులతో పోలుస్తూనే ఉంటుంది అలాగే తను నీ స్తోమత కి మించి నీ నుండి ఆశిస్తూ ఉంటుంది ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి 2. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు ఎందుకంటే గొప్ప పనులు ఎప్పుడు కూడా సమయాన్ని ఆశిస్తూ ఉంటాయి గుర్తుంచుకోండి 3. మాటలకి … Read more